Ashes 2019 : Steve Smith Overtakes Virat Kohli As Second Fastest To 24 Test Centuries || Oneindia

2019-08-02 102

Ashes 2019: England fans mock Steve Smith at the Edgbaston.Smith came to bat after Warner and Bancroft's dismissal.After the southpaw was dismissed cheaply, the England fans brought out Sandpaper and displayed. The Ashes is known to produce some high-voltage moments and it has started in an intensified manner.
#ashes2019
#stevesmith
#englandvsaustralia
#davidwarner
#Bancroft

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్ సమరం గురువారం ప్రారంభమైంది. బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్‌లో ఆసీస్ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (219 బంతుల్లో 144; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసాడు. 122 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అద్భుత 'సెంచరీ' ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ జట్టును ఆదుకున్నాడు. ఈ సెంచరీ స్మిత్‌కు టెస్టుల్లో 24వది.